News
ఎంత సమర్థంగా పనిచేశామన్నదే ముఖ్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు...ఎంత సమర్థంగా పనిచేశామన్నదే ముఖ్యమని అన్నారు. శనివారం పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నియంత్రణపై బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలోచనలు, కార్యాచరణ స్వచ్ఛంగా ఉండాలని, వాటిని స్వచ్ఛందంగా అమలు చేయాలని సూచించారు. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్చ భారత్ సాకారం అవుతుందని తెలిపారు. వనరులు కల్పించి, అన్ని విధాలా ప్రోత్సహించి అవకాశాలు కల్పించినా సామర్థ్యం మెరుగుపడకపోతే నిరుపయోగమన్నారు. పారిశుద్ధ్యం మెరుగు, అంటువ్యాధుల నియంత్రణ బాధ్యత... ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలదేనని తేల్చిచెప్పారు. 2017 మార్చికల్లా రాష్ట్రంలో 3వేల పంచాయతీలు ఓడీఎఫ్ కావాలని ఆదేశించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని మరో రెండు నెలలు పొడిగించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








